Digital Marketing Course in Telugu

Digital Marketing Course in Telugu – మా యొక్క గోల్ 2024 లో 10,000 స్టూడెంట్స్ కి జాబ్ Placement ఇప్పియ్యడం . జాయిన్ అయ్యిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ ఇప్పిస్తాము . కోర్స్ లో భాగంగా లైవ్ ప్రాజెక్ట్స్ , క్లైంట్స్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చెయ్యడం ఉంటుంది . ప్రతీ రోజు tasks ఇవ్వబడును . Next Day , Trainers మీ టాస్క్ చెక్ చేశాకే క్లాస్ స్టార్ట్ చేస్తారు . ODMT లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన ప్రతీ స్టూడెంట్ కోర్స్ అయిపోయే లోపు ఒక క్లయింట్ ని మైంటైన్ చేసే స్టేజి లో ఉంటాడు . Jobs మాత్రమే కాకుండా స్టూడెంట్స్ ని సొంత బిజినెస్ చేసుకోవడానికి , Freelancing చేసుకోవడానికి మరియు Make Money Online చేసుకోవడానికి వీలుగా తయారు చేస్తాము . So, Learn Digital Marketing Course in Telugu. మీరు first ఒక ఫ్రీ డెమో అటెండ్ కండి . అందులో మీ సందేహాలు అన్నీకూడా clarify అవుతాయి . Call us on 7386603165

Digital Marketing Course in Telugu

Digital Marketing Manager, SEM Manager, SEO Specialist, Social Media Executive, Analytics Manager, PPC Specialist, and Digital Marketing Executive Students, Working Professionals, and Entrepreneurs. People who are looking for Freelancing and work from home can also join the program.